GroupsAbout సమాచారం
జిల్లా సమాఖ్య: బృందావనం-మండల-సమాఖ్య
సంప్రదింపు వివరాలు
గ్రూపు పేరు
బృందావనం-మండల-సమాఖ్య
ఇమెయిల్ చిరునామా
అందుబాటులో లేదు
ఫోన్ నంబర్
అందుబాటులో లేదు
స్థానం
అందుబాటులో లేదు
గ్రూపు ప్రొఫైల్
గ్రూపు రకం
ప్రాజెక్ట్ జట్టు
విభాగం
సమాచార సాంకేతికత
స్థాపించబడింది
10 జనవరి 2023
స్థితి
క్రియాశీలం
త్వరిత చర్యలు
గురించి బృందావనం మండల సమాఖ్య
| BRUNDHAVANAM మ౦డల సమాఖ్య , WARDHANNAPET మండలం- సంక్షిప్త నివేదిక | ||
| క్ర.సం. | కార్యక్రమ వివరములు | |
| 1 | మండలం లో ఉన్న మొత్తం గ్రామ పంచాయితీల సంఖ్య | 18 |
| 2 | మండలం లో ఉన్న మొత్తం గ్రామ సంఘాల ( Village Organizations) సంఖ్య | 36 |
| 3 | మండలం లో ఉన్న మొత్తం స్వయం సహాయక సంఘాల సంఖ్య (SHGs) | 881 |
| 4 | మండలం లో ఉన్న మొత్తం స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్య (Members in SHGs) | 9379 |
| 5 | " ఏ " మరియు " బి " గ్రేడులో ఉన్న్న గ్రామ సంఘాల సంఖ్య | 23 |
| 6 | " సి " మరియు " డి " గ్రేడులో ఉన్న్న గ్రామ సంఘాల సంఖ్య | 13 |
| 7 | " ఏ " మరియు " బి " గ్రేడులో ఉన్న్న స్వయం సహాయక సంఘాల సంఖ్య సంఘాల సంఖ్య | 810 |
| 8 | " సి " మరియు " డి " గ్రేడులో ఉన్న్న స్వయం సహాయక సంఘాల సంఖ్య సంఘాల సంఖ్య | 71 |
| 9 | ఆదార్ సీడి౦గ్ పూర్తి ఐన సభ్యుల సంఖ్య | 9379 |
| 10 | వ్యక్తిగత బ్యాంక్ అకౌ౦ట్ నె౦బర్లు సీడి౦గ్ ఐన సభ్యుల సంఖ్య | 9379 |
| 11 | స్వయం సహాయక స౦ఘాల నాయకత్వ మార్పిడి జరిగిన సంఘాల సంఖ్య | 792 |
| 12 | స్వయం సహాయక సంఘాలలో అంతర్గత ఆడిట్ పూర్తి ఐన సంఘాల సంఖ్య | 750 |
| 13 | మండలం లో ఉన్న ఇందిరా మహిళా శక్తి లో ఏర్పాటు చేసిన మొత్తం సంఘాల సంఖ్య (SHGs) | 118 |
| Eledar SHGs = 36 PWD SHGs = 43 SNEHA SHGs =39 | ||
| గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరలు లబ్దిదారుల సంఖ్య | 10203 | |
| 14 | మండల సమాఖ్య పొందిన సామాజిక పెట్టుబడి నిధి (Community Investment Fund- CIF) | 9188447 |
| 15 | మండల సమాఖ్య నుండి గ్రామ సంఘాలకు ఇచ్చిన సి.ఐ.ఎఫ్ మొత్తం ( ఇచ్చిన అప్పుల మొత్తం ) | 3720000 |
| 16 | ప్రస్తుతం మండల సమాఖ్య కార్పస్ మొత్తం ( సి.ఐ.ఎఫ్./లాభం/ పొడుపులు/వాటాధానం) | 2296745 |
| 17 | మండల సమాఖ్యలో సి.ఐ.ఎఫ్ రికవరి శాతం ( DCB- Demand, Collection and Balance) | 99% |
| 18 | మండలం లో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన పెరటి కోళ్ళ యూనిట్లు | 214 |
| 19 | మండలం లో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన పెరటి కోళ్ళ రూపాయలు | 627000 |
| 20 | మండలం లో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన గొర్రె పోటేల్ల పెంపకం యూనిట్లు | 4 |
| 21 | మండలం లో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన గొర్రె పోటేల్ల పెంపకం రూపాయలు | 1200000 |
| 22 | మండలం లో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు | 27 |
| బ్యాంక్ లింకేజి & స్త్రీనిది 2025-2026 | ||
| 1 | మండలం లో బ్యాంక్ లింకేజి లక్ష్యం ( 2025-26 ) | 4070.20 |
| 2 | మండలం లో బ్యాంక్ లింకేజి సాధించిన ప్రగతి ( 2025-26 ) | 4360.50 |
| 3 | మండలం లో స్త్రీనిది లక్ష్యం ( 2025-26 ) | 4 కోట్ల .22 లక్షలు |
| 4 | మండలం లో స్త్రీనిది సాధించిన ప్రగతి రూపాయలు ( 2025-26 ) | 3 కోట్ల.18 లక్షలు |
| VLR 2025-2026 | ||
| 1 | మండలం లో VLR పొందిన సంఘాల సంఖ్య | 515 |
| 2 | మండలం లో VLR పొందిన సంఘాల రూపాయలు | 46.74 |