040-23298568 omswarangal4@gmail.com
Reg No: AMC/WGL/DCO/2011/3332  |  Est: 08/03/2011

group సమాచారం

జిల్లా సమాఖ్య: బృందావనం-మండల-సమాఖ్య

సంప్రదింపు వివరాలు
గ్రూపు పేరు బృందావనం-మండల-సమాఖ్య
ఇమెయిల్ చిరునామా అందుబాటులో లేదు
ఫోన్ నంబర్ అందుబాటులో లేదు
స్థానం అందుబాటులో లేదు
గ్రూపు ప్రొఫైల్
గ్రూపు రకం ప్రాజెక్ట్ జట్టు
విభాగం సమాచార సాంకేతికత
స్థాపించబడింది 10 జనవరి 2023
స్థితి క్రియాశీలం

గురించి బృందావనం మండల సమాఖ్య

BRUNDHAVANAM మ౦డల  సమాఖ్య , WARDHANNAPET  మండలం- సంక్షిప్త నివేదిక 
క్ర.సం. కార్యక్రమ వివరములు 
1 మండలం లో ఉన్న మొత్తం గ్రామ పంచాయితీల సంఖ్య  18
2 మండలం లో ఉన్న మొత్తం గ్రామ సంఘాల ( Village Organizations) సంఖ్య  36
3 మండలం లో ఉన్న మొత్తం స్వయం సహాయక సంఘాల సంఖ్య (SHGs) 881
4 మండలం లో ఉన్న మొత్తం స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్య (Members in SHGs) 9379
5 " ఏ " మరియు " బి " గ్రేడులో ఉన్న్న గ్రామ సంఘాల సంఖ్య   23
6 " సి  " మరియు " డి  " గ్రేడులో ఉన్న్న గ్రామ సంఘాల సంఖ్య   13
7 " ఏ " మరియు " బి " గ్రేడులో ఉన్న్న స్వయం సహాయక సంఘాల సంఖ్య సంఘాల సంఖ్య   810
8 " సి  " మరియు " డి " గ్రేడులో ఉన్న్న స్వయం సహాయక సంఘాల సంఖ్య సంఘాల సంఖ్య   71
9 ఆదార్ సీడి౦గ్ పూర్తి ఐన సభ్యుల సంఖ్య  9379
10 వ్యక్తిగత బ్యాంక్  అకౌ౦ట్ నె౦బర్లు సీడి౦గ్ ఐన సభ్యుల సంఖ్య   9379
11 స్వయం సహాయక  స౦ఘాల నాయకత్వ మార్పిడి జరిగిన సంఘాల సంఖ్య   792
12 స్వయం సహాయక సంఘాలలో అంతర్గత ఆడిట్ పూర్తి ఐన సంఘాల సంఖ్య  750
13 మండలం లో ఉన్న  ఇందిరా మహిళా శక్తి లో ఏర్పాటు చేసిన మొత్తం  సంఘాల సంఖ్య (SHGs) 118
Eledar SHGs =  36                           PWD SHGs =  43                       SNEHA SHGs =39
గ్రామంలో ఇందిరా మహిళా శక్తి  చీరలు లబ్దిదారుల  సంఖ్య 10203
14 మండల సమాఖ్య పొందిన సామాజిక పెట్టుబడి నిధి (Community Investment Fund- CIF) 9188447
15 మండల సమాఖ్య నుండి గ్రామ సంఘాలకు ఇచ్చిన సి.ఐ.ఎఫ్ మొత్తం ( ఇచ్చిన అప్పుల మొత్తం ) 3720000
16 ప్రస్తుతం మండల సమాఖ్య కార్పస్ మొత్తం ( సి.ఐ.ఎఫ్./లాభం/ పొడుపులు/వాటాధానం)  2296745
17 మండల సమాఖ్యలో సి.ఐ.ఎఫ్ రికవరి శాతం ( DCB- Demand, Collection and Balance)  99%
18 మండలం లో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన పెరటి కోళ్ళ  యూనిట్లు   214
19 మండలం లో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన పెరటి కోళ్ళ  రూపాయలు  627000
20 మండలం లో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన గొర్రె పోటేల్ల పెంపకం  యూనిట్లు   4
21 మండలం లో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన గొర్రె పోటేల్ల పెంపకం రూపాయలు   1200000
22 మండలం లో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు 27
బ్యాంక్  లింకేజి & స్త్రీనిది 2025-2026
1 మండలం లో బ్యాంక్  లింకేజి లక్ష్యం  ( 2025-26 )  4070.20
2 మండలం లో బ్యాంక్ లింకేజి సాధించిన ప్రగతి  (  2025-26 )  4360.50
3 మండలం లో  స్త్రీనిది  లక్ష్యం ( 2025-26 )  4 కోట్ల .22 లక్షలు 
4 మండలం లో   స్త్రీనిది  సాధించిన ప్రగతి రూపాయలు (  2025-26 )  3 కోట్ల.18 లక్షలు
VLR  2025-2026
1 మండలం లో  VLR  పొందిన సంఘాల  సంఖ్య  515
2 మండలం లో  VLR  పొందిన  సంఘాల రూపాయలు   46.74

OMS Assistant

Hello! I'm your OMS assistant. How can I help you today?
You can ask me about:
  • SHG Registration Process
  • Loan Schemes
  • Training Programs
  • District Office Contacts