040-23298568 omswarangal4@gmail.com
Reg No: AMC/WGL/DCO/2011/3332  |  Est: 08/03/2011

GroupsAbout Info

District Samakhya: స్వర్ణభారతి-మండల-సమాఖ్య

Contact Details
Group Name స్వర్ణభారతి-మండల-సమాఖ్య
Email Address Not Available
Phone Number Not Available
Location Not Available
Group Profile
Group Type Project Team
Department Information Technology
Established 10 January 2023
Status Active

About స్వర్ణభారతి మండల సమాఖ్య

స్వర్ణభారతి మండల సమాఖ్య - రాయపర్తి 
క.సం. కార్యక్రమ వివరములు  
1 మండలంలో  ఉన్న మొత్తం గ్రామ సంఘాల ( Village Organizations) సంఖ్య 49
2 మండలంలో ఉన్న మొత్తం స్వయం సహాయక సంఘాల సంఖ్య (SHGs) 1404
3 మండలంలో ఉన్న మొత్తం స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్య (Members in SHGs) 15122
4 మండలంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి లో ఏర్పాటు చేసిన మొత్తం సంఘాల సంఖ్య (SHGs) 78
5 Eledar SHGs =14  PWD SHGS = 36 50
6 మండలంలో ఇందిరా మహిళా శక్తి చీరలు లబ్దిదారుల సంఖ్య (Shg Members -12742, Non Shg Members-2380) 15122
7 ఇందిరా మహిళా శక్తి లో భాగంగా మండల సమాఖ్య  పొందిన సామాజిక పెట్టుబడి నిధి (Community Investment Fund - CIF):- 7566100
i) మండల సమాఖ్య నుండి బస్సు కొనుగోలుకు  3000000
ii) మండలంలో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన పెరటి కోళ్ళ యూనిట్లు 220
iii) మండలంలో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన పెరటి కోళ్ళ రూపాయలు 440000
iv) మండలంలో ఇందిరా మహిళా శక్తి లో భాగంగా మంజూరి చేసిన గొర్రె పోటేల్ల పెంపకం యూనిట్లు 2
v) గ్రామంలో ఇందిరా మహిళా శక్తి లో భాగంగా మంజూరి చేసిన గొర్రె పోటేల్ల పెంపకం రూపాయలు 400000
vi) PMFME NRLM( పిండి మిల్లులు)  1040000
vii) పురేడు పిట్టల పెంపకం  300000
viii) వాటర్ షెడ్ (WDC PMKSY) జీవనోపాదుల గూర్చి 295100
ix) సంఘాల సమాచారం లోకోస్ లో (NRLM) నమోదు చేయుటకు  1091000
x) మండల సమాఖ్య విజన్ బిల్డింగ్ ప్రణాళిక కోసం  1000000
xi) స్వర్ణభారతి మండల సమాఖ్య బస్సు కోసం 3000000
xii) పెట్రోల్ Bunk  
8 బ్యాంక్ లింకేజి & స్త్రీనిది 2025-2026  
1 మండలంలో బ్యాంక్ లింకేజి లక్ష్యం సంఘాలు 1005
2 మండలంలో బ్యాంక్ లింకేజి లక్ష్యం రూపాయలు 6136.53 కొట్లలో 
3 మండలంలో బ్యాంక్ లింకేజి ప్రగతి సంఘాలు 990
4 మండలంలో బ్యాంక్ లింకేజి సాధించిన ప్రగతి రూపాయలు 6297.62 కొట్లలో 
5 మండలంలో స్త్రీనిది ఇచ్చిన సంఘాల సంఖ్య 78
6 మండలంలో స్త్రీనిది సాధించిన ప్రగతి రూపాయలు 1.40 కోట్లు 
9 VLR 2025-2026  
i) మండలంలో VLR పొందిన సంఘాల సంఖ్య 1236
ii) మండలంలో VLR పొందిన సంఘాల రూపాయలు 3.07 కోట్లు
10 మండలంలో కమిషన్ వచ్చిన మార్కెట్ సెంటర్లు 2023-2024,2024-2025 ( ఆర్దిక సంవత్సరం ) 22
11 మండలంలో మార్కెట్ కమిషన్ అమౌంట్ 1.92 కోట్లు 
12 ఉషోదయ రైతు ఉత్పత్తి దారుల సంఘం :-  
i మొత్తం సంఘాలు  59
ii ప్రభుత్వం ఇచ్చిన ఇక్విటి గ్రాంట్  1382500
iii 20 FPG సంఘాలకు ఇచ్చిన సీడ్ కాపిటల్ సంఘానికి -50 వేలు  2000000
iv) FPG గోడౌన్ నిర్మాణం కు వచ్చినవి  1500000
v మామిడి, జామ పండ్ల ప్రాసెసింగ్ కోసం వచ్చిన గ్రాంట్  2430000
vi  పురుగు మందులు పిచికారి చేయుటకు డ్రోన్ 579600

OMS Assistant

Hello! I'm your OMS assistant. How can I help you today?
You can ask me about:
  • SHG Registration Process
  • Loan Schemes
  • Training Programs
  • District Office Contacts