GroupsAbout సమాచారం
జిల్లా సమాఖ్య: స్వర్ణభారతి-మండల-సమాఖ్య
సంప్రదింపు వివరాలు
గ్రూపు పేరు
స్వర్ణభారతి-మండల-సమాఖ్య
ఇమెయిల్ చిరునామా
అందుబాటులో లేదు
ఫోన్ నంబర్
అందుబాటులో లేదు
స్థానం
అందుబాటులో లేదు
గ్రూపు ప్రొఫైల్
గ్రూపు రకం
ప్రాజెక్ట్ జట్టు
విభాగం
సమాచార సాంకేతికత
స్థాపించబడింది
10 జనవరి 2023
స్థితి
క్రియాశీలం
త్వరిత చర్యలు
గురించి స్వర్ణభారతి మండల సమాఖ్య
| స్వర్ణభారతి మండల సమాఖ్య - రాయపర్తి | ||
| క.సం. | కార్యక్రమ వివరములు | |
| 1 | మండలంలో ఉన్న మొత్తం గ్రామ సంఘాల ( Village Organizations) సంఖ్య | 49 |
| 2 | మండలంలో ఉన్న మొత్తం స్వయం సహాయక సంఘాల సంఖ్య (SHGs) | 1404 |
| 3 | మండలంలో ఉన్న మొత్తం స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్య (Members in SHGs) | 15122 |
| 4 | మండలంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి లో ఏర్పాటు చేసిన మొత్తం సంఘాల సంఖ్య (SHGs) | 78 |
| 5 | Eledar SHGs =14 PWD SHGS = 36 | 50 |
| 6 | మండలంలో ఇందిరా మహిళా శక్తి చీరలు లబ్దిదారుల సంఖ్య (Shg Members -12742, Non Shg Members-2380) | 15122 |
| 7 | ఇందిరా మహిళా శక్తి లో భాగంగా మండల సమాఖ్య పొందిన సామాజిక పెట్టుబడి నిధి (Community Investment Fund - CIF):- | 7566100 |
| i) | మండల సమాఖ్య నుండి బస్సు కొనుగోలుకు | 3000000 |
| ii) | మండలంలో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన పెరటి కోళ్ళ యూనిట్లు | 220 |
| iii) | మండలంలో ఇందిరా మహిళా శక్తి లో బాగంగా మంజూరి చేసిన పెరటి కోళ్ళ రూపాయలు | 440000 |
| iv) | మండలంలో ఇందిరా మహిళా శక్తి లో భాగంగా మంజూరి చేసిన గొర్రె పోటేల్ల పెంపకం యూనిట్లు | 2 |
| v) | గ్రామంలో ఇందిరా మహిళా శక్తి లో భాగంగా మంజూరి చేసిన గొర్రె పోటేల్ల పెంపకం రూపాయలు | 400000 |
| vi) | PMFME NRLM( పిండి మిల్లులు) | 1040000 |
| vii) | పురేడు పిట్టల పెంపకం | 300000 |
| viii) | వాటర్ షెడ్ (WDC PMKSY) జీవనోపాదుల గూర్చి | 295100 |
| ix) | సంఘాల సమాచారం లోకోస్ లో (NRLM) నమోదు చేయుటకు | 1091000 |
| x) | మండల సమాఖ్య విజన్ బిల్డింగ్ ప్రణాళిక కోసం | 1000000 |
| xi) | స్వర్ణభారతి మండల సమాఖ్య బస్సు కోసం | 3000000 |
| xii) | పెట్రోల్ Bunk | |
| 8 | బ్యాంక్ లింకేజి & స్త్రీనిది 2025-2026 | |
| 1 | మండలంలో బ్యాంక్ లింకేజి లక్ష్యం సంఘాలు | 1005 |
| 2 | మండలంలో బ్యాంక్ లింకేజి లక్ష్యం రూపాయలు | 6136.53 కొట్లలో |
| 3 | మండలంలో బ్యాంక్ లింకేజి ప్రగతి సంఘాలు | 990 |
| 4 | మండలంలో బ్యాంక్ లింకేజి సాధించిన ప్రగతి రూపాయలు | 6297.62 కొట్లలో |
| 5 | మండలంలో స్త్రీనిది ఇచ్చిన సంఘాల సంఖ్య | 78 |
| 6 | మండలంలో స్త్రీనిది సాధించిన ప్రగతి రూపాయలు | 1.40 కోట్లు |
| 9 | VLR 2025-2026 | |
| i) | మండలంలో VLR పొందిన సంఘాల సంఖ్య | 1236 |
| ii) | మండలంలో VLR పొందిన సంఘాల రూపాయలు | 3.07 కోట్లు |
| 10 | మండలంలో కమిషన్ వచ్చిన మార్కెట్ సెంటర్లు 2023-2024,2024-2025 ( ఆర్దిక సంవత్సరం ) | 22 |
| 11 | మండలంలో మార్కెట్ కమిషన్ అమౌంట్ | 1.92 కోట్లు |
| 12 | ఉషోదయ రైతు ఉత్పత్తి దారుల సంఘం :- | |
| i | మొత్తం సంఘాలు | 59 |
| ii | ప్రభుత్వం ఇచ్చిన ఇక్విటి గ్రాంట్ | 1382500 |
| iii | 20 FPG సంఘాలకు ఇచ్చిన సీడ్ కాపిటల్ సంఘానికి -50 వేలు | 2000000 |
| iv) | FPG గోడౌన్ నిర్మాణం కు వచ్చినవి | 1500000 |
| v | మామిడి, జామ పండ్ల ప్రాసెసింగ్ కోసం వచ్చిన గ్రాంట్ | 2430000 |
| vi | పురుగు మందులు పిచికారి చేయుటకు డ్రోన్ | 579600 |